విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలసలో కోవిడ్ సెంటర్ను నూతనంగా ప్రారంభించారు. కోవిడ్ సెంటర్లు సాలూరు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో మూడు మండలాల ప్రజలకు అందుబాటులో ఈ కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 90 కరోనా కేసుల నమోదయ్యాయని డాక్టర్ పి.వీ లక్ష్మీ తెలిపారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.
సాలూరులో విజృంభిస్తోన్న కరోనా - corona cases in saluru
విజయనగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాలూరు నియోజకవర్గంలో కొత్తగా పాజిటివ్ నిర్థరణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

సాలూరులో విజృంభిస్తోన్న కరోనా