విజయనగరం నిమ్స్ ఆసుపత్రి నుంచి కోవిడ్-19 చికిత్స పొంది కోలుకున్న తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. వీరికి జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, డీఎంహెచ్‌వో డా. రమణ కుమారి వీడ్కోలు పలికారు. ఒక్కొక్కరికీ పళ్లు, రూ.2000 నగదును జిల్లా కలెక్టర్ అందజేశారు. ఇంటికి వెళ్ళినవారంతా మరో 14 రోజులపాటు హోమ్ క్వారంటెన్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు కోవిడ్-19 చికిత్స పొంది 13 మంది ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
నిమ్స్ నుంచి కరోనా బాధితులు డిశ్చార్జ్ - latest news of vizianagaram dst
విజయనగరం జిల్లా నిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ 19 బారినపడి కోలుకున్న 13మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు. వారందరికీ పళ్లు, రూ.2000 నగదును కలెక్టర్ హరిజవహర్‌లాల్ అందించారు.
![నిమ్స్ నుంచి కరోనా బాధితులు డిశ్చార్జ్ corona patients discharge in nims vizianangaram dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7433990-287-7433990-1591014604608.jpg)
corona patients discharge in nims vizianangaram dst