ఆర్టీసీ రవాణాపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండటంతో… విజయనగరం జిల్లాలో ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. దూర ప్రాంతాలకు సర్వీసులు నిలిపివేయడంతో పాటు.. మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే ప్రయాణానికి అవకాశం ఉండటంతో ప్రజలెవరూ దూర ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. దీంతో ఆర్టీసీ బస్ స్టేషన్లన్నీ వెలవెలబోతున్నాయి.
కొవిడ్ ఎఫెక్ట్: ఆర్టీసీ ప్రయాణానికి ప్రజలు దూరం..! - Corona Effect On RTC
ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో...ఆర్టీసీ ప్రయాాణానికి ప్రజలెవరూ మందుకు రావటం లేదు. దీంతో విజయనగరం జిల్లాలోని బస్టాండ్లన్నీ వెలవెలబోతున్నాయి.
ఆర్టీసీపై కొవిడ్ తీవ్ర ప్రభావం