'తప్పులు దిద్దుకుంటున్నాం.. అవకాశం ఇవ్వండి' - కాంగ్రెస్
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక సింహాచలం ఎన్నికల ప్రచారం చేశారు. రోడ్ షో నిర్వహిస్తూ హస్తం గుర్తుకు ఓటు వెయ్యాల్సిందిగా ఓటర్లను కోరారు.
కురుపాంలో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సింహాచలం ప్రచారం
ఇవీ చూడండి :నన్ను బెదిరించారు'... జయప్రద కంటతడి