ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వంగపండు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు' - వంగపండు ప్రసాద్​రావుపై వార్తలు

వంగపండు ప్రసాదరావు మరణం పట్ల అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు.

condolence to vangapandhu prasad rao
వంగపండు ప్రసాద్​రావుపై వార్తలు

By

Published : Aug 4, 2020, 11:10 AM IST

వంగపండు ప్రసాదరావు మరణంపై అభిమానులు

వంగపండు ప్రసాదరావు కన్నుమూసిన విషయం తెలుసుకున్న బంధువులు. అభిమానులు, కళాకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహానికి అభిమానులు చేరుకున్నారు. వంగపండు మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోకని విచారం వ్యక్తం చేశారు. ప్రజాగాయకునిగా, ఉద్యమకారునిగా ఎంతో పేరు సంపాదించారని అభిమానులు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details