ముంబయిలోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఇంటిపై దుండగుల దాడిని ఖండిస్తూ.. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత హాక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గృహ ధ్వంసానికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనపై కేంద్రం చర్యలు తీసుకోవాలని, ఇంటిని ఆధునీకీకరించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయనగరంలో ఆందోళన - విజయనగరంలో నిరసన
విజయనగరంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముంబయిలోని బీ.ఆర్. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![నిందితులపై చర్యలు తీసుకోవాలని విజయనగరంలో ఆందోళన Concerns in Vijayanagaram for taking action against accused](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7970174-237-7970174-1594374250157.jpg)
నిందితులపై చర్యలు తీసుకోవావలంటూ విజయనగరంలో ఆందోళన