పాఠశాల భవనాలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్ - పాఠశాల భవనాలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గుర్ల పాఠశాల భవనాలను విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు పరిశీలించారు.
![పాఠశాల భవనాలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్ Commissioner of Education inspecting school buildings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8217870-1018-8217870-1596032750486.jpg)
పాఠశాల భవనాలను పరిశీలించిన విద్యాశాఖ కమిషనర్
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి, గుర్ల పాఠశాల భవనాలను విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.
ఇవీ చదవండి : స్నేహితుడితో గొడవపడి ప్రాణాలు వదిలాడు