విజయనగరం జిల్లా కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాల ఘటనపై కలెక్టర్ హరి జవహర్ లాల్ విచారణకు ఆదేశించారు. కుళ్లిన కోడిగుడ్లు పూడ్చిన అంశంపై విచారణాధికారిగా మధ్యాహ్న భోజన ఏడీఏ అరుణజ్యోతిని నియమించారు. డీఈవో, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల దగ్గర నుంచి అరుణజ్యోతి వివరాలు సేకరిస్తున్నారు.
కుళ్లిన కోడిగుడ్లు పూడ్చివేతపై విచారణకు కలెక్టర్ ఆదేశం - కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు వార్తలు
విజయనగరం జిల్లా కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు పూడ్చిన అంశంపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజన ఏడీఏ అరుణజ్యోతిని వివరాలు తెలుసుకోవాల్సిందిగా సూచించారు.
కస్పా మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కుళ్లిన కోడిగుడ్లు