ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయ విస్తరణలో పాల్గొన్న కలెక్టర్​ - natural agriculture expansion news update

సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన, నాణ్యమైన పంటలు పండుతాయని విజయనగరం జిల్లా కలెక్టర్​ హరిజవహర్​లాల్​ అన్నారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు.

natural agriculture
ప్రకృతి వ్యవసాయ విస్తరణలో పాల్గొన్న కలెక్టర్​

By

Published : Jul 9, 2020, 7:37 PM IST

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పాల్గొని కొండబారిడి గ్రామంలో వందకు వంద శాతం రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. జాయిట్ కలెక్టర్, పీవో మహేష్ కుమార్, ఏపీస్టేట్ క్రియేటివిటీ అండ్​ కల్చర్ మిషన్​ ఛైర్​ పర్సన్ వంగపండు ఉష, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details