విజయనగరం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
విజయనగరం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా - విజయనగరం బస్సు ప్రమాదం అప్డేట్స్
విజయనగరం జిల్లా సుంకరిపేట రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురైనట్టుగా అధికారులు సీఎంకు తెలిపారు.

విజయనగరం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ ఆరా