ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుమ్మిడిబంద చెరువులో చెత్తాచెదారం తొలగింపు - vizianagaram latest news updates

విజయనగరంలోని గుమ్మిడిబంద చెరువును భూగర్భ జల శాఖ సిబ్బంది శుభ్రం చేయించారు. చెత్తా చెదారం తొలగించారు.

Cleaning program to gummidibandha pond in vizianagaram
చెరువులో చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్న సిబ్బంది

By

Published : Jun 6, 2020, 5:27 PM IST

విజయనగరం ఆర్‌టీఓ కార్యాల‌యం ఎదురుగా ఉన్న గుమ్మిడిబంద‌ చెరువు సుందరీకరణ పనులను భూగర్భ జల శాఖ సిబ్బంది ప్రారంభించారు. ముందుగా.. అందులోని చెత్తాచెదారాన్ని తొలగించారు.

క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశాలతో అధికారులు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ద‌శ‌ల‌వారీగా చెరువును సుంద‌రీకరిస్తామని చెప్పారు. అందులో భాగంగానే పనులు చేయించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details