విజయనగరం కలెక్టరేట్లో అధికారులు శ్రమదానం చేపట్టారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆయా కార్యాలయాలను శుభ్రం చేశారు. జిల్లా పాలనాధికారి హరిజవహర్ లాల్ స్వయంగా చీపురుతో కార్యాలయం ఊడ్చారు. ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. షటిల్ కోర్టును శుభ్రం చేశారు. శ్రమదానం పనుల్లో చురుగ్గా పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
విజయనగరం కలెక్టరేట్లో శ్రమదాన కార్యక్రమం - vizianagaram latest updates
విజయనగరం కలెక్టరేట్లో శ్రమదానం కార్యక్రమం జరిగింది. జిల్లా పాలనాధికారి హరిజవహర్ లాల్ స్వయంగా చీపురుతో తన కార్యాలయాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు.
కలెక్టరేట్లో శ్రమదాన కార్యక్రమం