విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మోసూరులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పంచాయతీ ఎన్నికల కక్షల కారణంగా ఇరువర్గాలు గొడవపెట్టుకున్నారు. ఈ ఘర్షణలో 13మంది గాయపడగా.. అందులో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి సాలూరు సీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం.. విజయనగరానికి తరలించారు.
మోసూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ..13 మందికి గాయాలు - మోసూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ వార్తలు
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మోసూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోసూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ