విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ పార్టీ ఎనలేని పోరాటాలు చేసిందని ...వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పురపాలక సంఘం కార్యాలయంలో సీఐటీయూ పార్టీ జెండాను ఎగరవేశారు.
పార్వతీపురంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - పార్వతీపురంలో సీఐటీయు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ పురపాలక సంఘం కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేశారు.
పార్వతీపురంలో సీఐటీయు ఆవిర్భావ దినోత్స