ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సినీ నటి కరాటే కల్యాణికి పితృవియోగం - karate kalyani father ramadasu

సినీ నటి కరాటే కల్యాణి తండ్రి పడాల రామారావు కన్నుమూశారు. హైదరాబాద్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

cine actor karate kalyani father padala ramadasu died in hyderabad
సినీ నటి కరాటే కల్యాణికి పితృవియోగం

By

Published : Mar 21, 2021, 5:35 PM IST

విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన ప్రముఖ మృదంగ కళాకారుడు, సినీ నటి కరాటే కల్యాణి తండ్రి పడాల రామదాసు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్​లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. బంధుమిత్రుల సందర్శనార్థం రామదాసు మృతదేహాన్ని యూసుఫ్​గూడ చెక్​పోస్ట్ తిరుమల రెసిడెన్సీ లో ఉంచారు. అనంతరం ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.

ABOUT THE AUTHOR

...view details