విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల పరిషత్ సిబ్బంది కొవిడ్ సహాయనిధికి విరాళాలు అందించారు. చీపురుపల్లి పంచాయతీ కార్యదర్శి, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, ఎమ్మెన్నారీజీఎస్ సిబ్బంది రూ. 55,555 నగదును సేకరించి జిల్లా కలెక్టర్కు డీడీ రూపంలో అందజేశారు. కొవిడ్-19 సమయంలో ఉదార స్వభావంతో ఉద్యోగులు సహాయం చేయడం చాలా అభినందనీయమని కలెక్టర్ హరిజవహార్ కొనియాడారు.
కొవిడ్ సహాయనిధికి చీపురుపల్లి సిబ్బంది విరాళం - చీపురుపల్లి మండలం తాజా వార్తలు
కొవిడ్ సహాయనిధికి చీపురుపల్లి మండల పరిషత్ సిబ్బంది కొంత మొత్తంలో డబ్బు సేకరించి కలెక్టర్కు అందజేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి రూ. 55,555 డీడీ అందించారు.
![కొవిడ్ సహాయనిధికి చీపురుపల్లి సిబ్బంది విరాళం chipurupalli mandal parishat people given amount to cm relief fund in vijayanagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7449917-1100-7449917-1591110942536.jpg)
కలెక్టర్కు డీడీ అందిస్తున్న చీపురుపల్లి సిబ్బంది
ఇదీ చదవండి :