ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి - స్కూల్​ బస్​ ఢీకొట్టి మృతి చెందిన విద్యార్థి న్యూస్

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాను చదువుతున్న పాఠశాల బస్సు ఢీకొని ఎల్​కేజీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు.

child died in road accident at vizianagaram district

By

Published : Nov 22, 2019, 7:18 PM IST

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో దారుణం జరిగింది. అభిరామ్ అనే చిన్నారి... పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details