ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బొబ్బిలిలో 48వేల రూపాయల చీరలు పట్టివేత - విజయనగరం జిల్లా

బొబ్బిలిలో 48వేల రూపాయల విలువ చేసే చీరలను ఓ లాడ్జిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బొబ్బిలిలో 48వేల రూపాయల చీరలు పట్టివేత

By

Published : Apr 9, 2019, 6:56 PM IST

బొబ్బిలిలో 48వేల రూపాయల చీరలు పట్టివేత

విజయనగరం జిల్లాలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. మద్యం, డబ్బు వంటి తాయిలాల రూపంలో ఎర వేసేందుకు చూస్తున్నాయి. బొబ్బిలి అదనపు ఎస్పీ గౌతమి సాలి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో సుమారు 48వేల రూపాయల చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details