ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ గురించి తెలిస్తే వాళ్లూ పారిపోతారు: సీఎం - ap elections @2019

జగన్‌ గురించి తెలిస్తే.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు సైతం పారిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారినీ వాటాలు అడుగుతారనే భయంతో ఏపీకి వచ్చేందుకు జంకుతారని ఎద్దేవా చేశారు.

విజయనగరం జిల్లా సాలూరులో సీఎం రోడ్ షో

By

Published : Mar 21, 2019, 5:39 PM IST

విజయనగరం జిల్లా సాలూరులో సీఎం రోడ్ షో
జగన్‌ గురించి తెలిస్తే ..రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు సైతం పారిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.వారినీ వాటాలు అడుగుతారనే భయంతో ఏపీకి వచ్చేందుకు భయపడతారని ఎద్దేవా చేశారు.ఆర్థిక ఇబ్బందులున్నా ఐదేళ్లుగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించామన్నారు. విజయనగరం జిల్లా సాలూరు బోసుబొమ్మ కూడలి వద్ద జరిగిన సభలో జగన్​పైసీఎం మండిపడ్డారు.టెక్నాలజీ ద్వారా అభివృద్ధిని తీసుకొచ్చామన్న చంద్రబాబు..రైతులకు అన్ని విధాలా సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లోనూ తెదేపాను గెలిపించాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details