విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టాడని.. కనిమెరక వాసి గోవింద మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో.. ఎస్సై వాసుదేవరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఎస్సై పై కేసు నమోదు.. ఏం చేశాడంటే..? - bondapally si case
విజయనగరం జిల్లాలో ఓ ఎస్సై పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ వ్యక్తి ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
బొండపల్లి ఎస్సైపై కేసు నమోదు