విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడలో పోలీసులు గంజాయిని (cannabis seized in Vizianagaram) పట్టుకున్నారు. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. వేరుశెనగ బస్తాల చాటున తరలిస్తున్న 484 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. వాహనాన్ని సీజ్ చేశారు.
Cannabis Seized: ఆ బస్తాల చాటున గంజాయి.. నలుగురు అరెస్టు - గంజాయి న్యూస్
వేరుశెనగ బస్తాల చాటున గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను విజయనగరం (cannabis seized in Vizianagaram) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 484 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వేరుశెనగ బస్తాల చాటున గంజాయి తరలింపు