ఇవీ చదవండి:
విశాఖలో యువకుని దారుణ హత్య - విశాఖ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. సబ్బవరం మండలం అమరపన్నివాని పాలెంలో ఓ యువకుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి గోనెసంచిలో వేసి కాల్చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
TAGGED:
brutal murder