ఇవి కూడా చదవండి....
బొబ్బిలిలో జోరుగా తెదేపా ప్రచారం - తెదేపా
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్ధి సుజయకృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.
బొబ్బిలిలో జోరుగా మంత్రి సుజయకృష్ణ ఎన్నికల ప్రచారం