విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలికి చేరుకుని మనవహారం చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరారు.
ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థుల ధర్నా - bobbili
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఫీజు రియంబర్స్‌మెంట్, ఉపకారవేతనాల కోసం విద్యార్థులు ధర్నా చేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థుల ధర్నా