విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట అప్పలనాయుడు ఆదివారం పలు వసతి గృహాలను సందర్శించారు. అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. అవి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి చెప్పారు. విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరారు.
సంక్షేమ వసతి గృహాలను సందర్శించిన బొబ్బిలి ఎమ్మెల్యే - బొబ్బిలి
నియోజకవర్గంలోని పలు వసతిగృహాలను సందర్శించిన బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడు.. అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అవి వెంటనే పరిష్కరించాలని అధికారులును ఆదేశించారు.
సంక్షేమ వసతి గృహాల్లో బొబ్బిలి ఎమ్మెల్యే