కరోనా నేపథ్యంలో జిల్లాలో రక్త నిల్వలు నిండుకున్నాయి. రోటరీ, వర్తకసంఘం పెద్దలు స్పందించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుమారు 60 యూనిట్ల రక్తాన్ని సేకరించి అధికారుల ప్రశంసలను అందుకున్నారు.
బొబ్బిలి పట్టణంలో రక్తదాన శిబిరం - విజయనగరంలో రక్తదాన శిబిరం
విజయనగరం జిల్లా బొబ్బిలిలో రోటరీ క్లబ్, పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
బొబ్బిలిలో రక్తదాన శిబిరం