రాష్ట్రంలో ఆలయాలపై దాడుల విషయమై కేంద్రమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడినట్లు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని వివరించినట్లు పేర్కొన్నారు. భాజపా నేతలను అరెస్టు చేస్తున్న వైఖరిని అమిత్‌షాకు చెప్పానని.. త్వరలో అమిత్‌షాను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని జీవీఎల్ తెలిపారు.
ఆలయాల మీద దాడులపై కేంద్రమంత్రి అమిత్‌షాకు జీవీఎల్ ఫిర్యాదు
రాష్ట్రంలో ఆలయాలపై దాడులపై కేంద్రమంత్రి అమిత్‌షాకు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఫోన్లో వివరించినట్లు జీవీఎల్ తెలిపారు.
bjp mp complaints to amithsha on attack on temples