ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాలు - మోదీ జన్మదినం సందర్భంగా వార్తలు

ప్రధాని మోదీ పుట్టినరోజు వారోత్సవాలను భాజపా నాయకులు నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేశారు.

bjp leaders seva sapthah on modi birthday
మోదీ జన్మదినం సందర్భంగా సేవసప్తాహ

By

Published : Sep 15, 2020, 10:22 AM IST

ప్రధాని మోదీ పుట్టినరోజు వారోత్సవాలను భాజపా నేతలు నిర్వహించారు. విశాఖలో భాజపా వైద్య విభాగం, మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సేవాసప్తాహ కార్యక్రమం చేశారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి వద్ద ఉన్న వీధి వ్యాపారులకు ఎమ్మెల్సీ మాధవ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను భాజపా నాయకులు నిర్వహించారు. పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details