ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP CHARITY:పేద ముస్లిం కుటుంబాలకు సరకుల పంపిణీ - కరోనా వార్తలు

కరోనా కష్ట కాలంలో విజయనగరం పట్టణంలో భాజపా నేతలు ముస్లింలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 200 కుంటుంబాలకు సాయం అందించారు.

bjp distributed groceries to poor muslim families
పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

By

Published : Jun 16, 2021, 10:00 AM IST

దేశ వ్యాప్తంగా చేపట్టిన సేవా హీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా కరోనా కష్ట కాలంలో ఇబ్బంది పడుతున్న వారికి భాజపా నేతలు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విజయనగరం పట్టణంలోని అంబటిసత్రం ధరి, అబాద్ వీధి ఉర్దూ పాఠశాల ప్రాంగణంలో 200 మంది పేద ముస్లిం కుటుంబాలకు సాయమందించారు. విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి కుసుమంచి సుబ్బారావు, భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావనీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు పార్టీ నేతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details