ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి - లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా పి. లేవిడి గ్రామంలో జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

bike hit the person and he died
లేవిడి గ్రామంలో బైక్ ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Apr 5, 2020, 12:19 PM IST

విజయనగరం జిల్లా కురుపాం మండలం పి. లేవిడి గ్రామంలో ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిపల్లి అప్పారావు రోడ్డు మీద నడుస్తుండగా ఒక్కసారిగా బైక్ ఢీకొంది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details