ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బైక్​లో ఒక్కసారిగా మంటలు.. క్షణాల్లో బూడిదైన వాహనం - విజయనగరం జిల్లాలో బైక్ దగ్ధం

రహదారిపై ఓ వ్యక్తి బైక్ పై వెళుతుండగా వాహనంలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. భయంతో వాహనచోదకుడు వాహనాన్ని వదిలి పరుగులు తీశాడు. కొద్దిసేపటికే బైక్ పూర్తిగా కాలి బూడిదైంది.

bike
bike

By

Published : Jun 4, 2020, 2:54 PM IST

రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనచోదకుడు బైకుపై నుంచి దూకి పరుగులు తీశాడు. కాసేపట్లోనే బైక్ పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం.. ఎర్రన్నగుడి సమీపంలో జరిగింది. బైకు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details