విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కలిగొట్టు కూడలి వద్ద గురువారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 4 గురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారి వెంబడి ప్రయాణించే తోటి వాహనదారులు వారిని సమీపంలోని భద్రగిరి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి... అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... నలుగురికి తీవ్రగాయాలు - latest vizianagaram news
కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలోని కలిగొట్టు కూడలి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్ర వాహనాలు ఢీ..నలుగురికి తీవ్ర గాయాలు..