ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజల సొమ్ముతో సీఎం జన్మదిన వేడుకలు .. సిగ్గుచేటు: అయ్యన్నపాత్రుడు - చంద్రబాబు విజయనగరం జిల్లాలో మూడు రోజుల పర్యటన

Ayyannapatrudu comments on Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముతో జన్మదిన వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని.. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మహానుభావులతో పోల్చుతూ జగన్ ను సోషల్ మీడియాలో ప్రకటనలు రాసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.

Ayyannapatrudu
అయ్యన్నపాత్రుడు

By

Published : Dec 21, 2022, 7:45 PM IST

Ayyannapatrudu comments on Jagan: సీఎం ప్రజా ధనంతో జన్మదిన వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు కూడా అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. వైసీపీ మంత్రుల దోపిడీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమంగా కేసులు బనాయిస్తున్నారుని అన్నారు.

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

ABOUT THE AUTHOR

...view details