కరోనా వ్యాప్తి నివారణకై విజయనగరం లెటరింగ్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో.. చిత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై... భౌతిక దూరం పాటిద్దాం-కరోనాని తరిమి కొడదాం, కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న డాక్టర్, పోలీస్, పారిశుధ్య కార్మికులు, మీడియా బొమ్మలను వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద అతి పెద్దగోడ పెయింటింగ్ వేసి.. ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.
కరోనాపై ఇలా అవగాహన కల్పిస్తున్నారు..! - corona virus news in vizianagaram
విజయనగరం జిల్లాలో కరోనాపై వినూత్న పద్ధతిలో అవగాహన కల్పిస్తున్నారు. లెటరింగ్ ఆర్టిస్టులంతా కలిసి గోడపై పెయింటింగ్ వేస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
Awareness on Corona virus with painting at vizianagaram