విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలస కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు - vizianagaram dst latest accident news
విజయనగరం జిల్లా సాలూరు మండలం దట్టి వలసకూడలి వద్ద ఆటో.. బైక్ను ఢీ కొట్టటంతో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సాలూరు ఆస్పత్రికి తరలించారు.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో.. ముగ్గురికి గాయాలు auto and bike accident in viziangagaram dst three injured](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7810155-496-7810155-1593358726692.jpg)
auto and bike accident in viziangagaram dst three injured