ATTACK ON STUDENT WITH KNIFE: బొబ్బిలిలో విద్యార్థిపై కత్తితో దాడి - bobbili news
ATTACK ON STUDENT WITH KNIFE: విజయనగరం జిల్లా బొబ్బిలిలోని గోకుల కళాశాల విద్యార్థిపై దుండగులు కత్తితో దాడి చేశారు. రమణయ్య బీ.ఫార్మసి చదువుతున్నాడు. కళాశాల నుంచి బయటకు వస్తుండగా గేటు వద్ద రమణయ్యపై దాడికి తెగబడ్డారు. అతనికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.
ATTACK ON STUDENT IN BOBBILI
.