విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ముద్దానపేటలో దారుణం చోటుచేసుకుంది. మహిళ మెడలో గొలుసు చోరీ కోసం మహిళపై కత్తితో దుండగుడు దాడి చేశాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనలో చిన్నమ్ములు అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో ప్రథమ చికిత్స అందించేందుకు బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించింది.
ATTACK: గొలుసు కోసం.. మహిళపై దాడి.. ఆసుపత్రికి తరలిస్తుండగా.. - గొలుసు చోరీ కోసం మహిళపై దాడి
గొలుసు కోసం మహిళపై ఓ దుండగుడు దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది.
ATTACK