ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మహిళా సంరక్షణ పోలీసులు అందించిన సేవలకుగాను సాలూరులో... ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఆదేశాల మేరకు 5 మండలాల్లోని మహిళా సంరక్షణ పోలీసులను అధికారులు అభినందిచారు. పార్వతీపురం డీఎస్పీ చేతుల మీదుగా.. పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో చేసిన సేవలకు గుర్తింపు.. మహిళా సంరక్షణ పోలీసులకు ప్రశంసలు - విజయనగరం జిల్లాలో మహిళా సంరక్షణ పోలీస్లకు ప్రసంశలు తాజా వార్తలు
మహిళా సంరక్షణ పోలీసు సిబ్బందికి.. విజయనగరం జిల్లా సాలూరులో పోలీసు ఉన్నతాధికారులు ప్రసంశ పత్రం అందజేశారు. ఎన్నికల్లో చేసిన సేవలకు గుర్తింపుగా.. ఐదు మండలాలకు సంబంధించిన మహిళా సంరక్షణ అధికారులకు పార్వతీపురం డీఎస్పీ చేతులు మీదుగా.. ప్రసంశ పత్రాలు అందజేశారు.
మహిళా సంరక్షణ పోలీస్లకు ప్రసంశలు