విజయనగరం జిల్లా గుర్ల మండలం చింతపల్లిపేటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4కోళ్లఫారం షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. షెడ్లతోపాటు అందులోని 8వేల కోళ్లు కాలిపోయాయి. ఈ దుర్ఘటనతో సుమారు 30లక్షల రూపాయల వరకు అస్తి నష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం 4గంటల సమయంలో ఒక షెడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున చెలరేగి ఒకదాని తర్వాత ఒకటి 4షెడ్లకూ మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసే లోపు., షెడ్లు మొత్తం కాలిబూడదయ్యాయి.
మంటల్లో 8వేల కోళ్లు- లక్షల్లో ఆస్తి నష్టం - ACCIDENT
విజయనగరంజిల్లా చింతలపల్లి పేటలో విద్యుదాఘాతంతో కోళ్లఫారం షెడ్ పూర్తిగా కాలిపోయింది. సూమారుగా 8 వేల కోళ్ల అగ్నిలో కాలి బూడిదయ్యాయని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.
![మంటల్లో 8వేల కోళ్లు- లక్షల్లో ఆస్తి నష్టం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3024061-thumbnail-3x2-hens.jpg)
షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారం షెడ్ దగ్దం
అగ్నికి 8వేల కోళ్లు ఆహుతి- లక్షల్లో ఆస్తి నష్టం
ఇవీ చదవండి
Last Updated : Apr 17, 2019, 10:40 AM IST