ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిరిజన వర్సిటీ ప్రవేశాలకు ప్రకటన.. - Tribal university Admissions

విజయనగరం జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది తొలిసారిగా మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్​కమ్యూనికేషన్ కోర్సును ప్రవేశపెట్టారు.

Announcement of Tribal Varsity Admissions in vizianagaram
గిరిజన వర్సిటీ ప్రవేశాలకు ప్రకటన

By

Published : Jun 13, 2020, 12:14 PM IST

విజయనగరం జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది తొలిసారిగా మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్​కమ్యూనికేషన్ కోర్సును ప్రవేశపెట్టారు.ఆసక్తిగల విద్యార్థులు జూలై 10వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. జూలై 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు www. ctuapin @ www.andhrauniversity.edu.in వైబ్​సైట్​ను సంప్రదించాలని ప్రత్యేకాధికారి హనుమంతు లజపకిరాయ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details