విజయనగరం జిల్లా వేపాడు మండలం ఎస్.కోట సీతారాంపురం గ్రామంలో ఓ వ్యక్తి.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అతడిని గ్రామానికి చెందిన దువ్వాడ శివగా పోలీసులు గుర్తించారు. అతను.. మద్యం మత్తులో గతరాత్రి విగ్రహాన్ని ధ్వసం చేశాడు. ఘటనపై గ్రామానికి చెందిన ఈశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం.. విచారణ చేస్తున్న పోలీసులు - మద్యం మత్తులో అంబేడ్కర్ విగ్రహాం ధ్వంసం తాజా వార్తలు
మద్యం మత్తులో ఓ యువకుడు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన విజయనగరం జిల్లా ఎస్.కోట సీతారాంపురంలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మద్యం మత్తులో అంబేడ్కర్ విగ్రహాం ధ్వంసం