.
AIDWA : మహిళలపై దాడులు, అత్యాచారాలు.. ప్రభుత్వ చర్యలెక్కడ..?? : ఐద్వా - AIDWA protest at Vijayanagaram Collectorate
AIDWA : రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లడంపై.. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఐద్వా నిరసన చేపట్టింది. అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని మహిళా నేతలు మండిపడ్డారు. మహిళలపై దాడులను అరికట్టాలని, తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
AIDWA