ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల కళ్లుగప్పి గంజాయి కేసు నిందితుడు పరారీ - పోలీసుల కళ్లుగప్పి సాలూరులో గంజాయి కేసు నిందితుడు పరారీ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. విజయనగరం జిల్లా సాలూరు వద్ద గంజాయి కేసులో నిన్న అదుపులోకి తీసుకున్న దేవేందర్ ఖిల్లో.. ఈరోజు పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

ganja case accused run away from hospital
గంజాయి కేసు నిందితుడు సాలూరు ఆస్పత్రి నుంచి పరారీ

By

Published : Jan 24, 2021, 10:19 PM IST

గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్న దేవేందర్ ఖిల్లో అనే వ్యక్తి.. పారిపోయాడని పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు వద్ద పోలీసులు నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుకునే సమయంలో స్వల్ప గాయాలు కావడంతో దేవేందర్​ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడికి చికిత్స అందిస్తుండగా.. ఈరోజు తప్పించుకుని వెళ్లిపోయాడని పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:వ్యాక్సినేషన్​తో ఎలాంటి సమస్యలు లేవు: ఆరోగ్యశాఖ డైరెక్టర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details