చీపురుపల్లిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు విద్యార్థులు మృతి - చీపురుపల్లిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు విద్యార్థులు మృతి
ACCIDENT
08:57 September 18
ఇద్దరు విద్యార్థులు మృతి
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రమాదం జరిగింది. విజయనగరం-పాలకొండ రోడ్డుపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: తెదేపా అధినేత ఇంటిపై దాడి యత్నం... కర్రలు, రాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులు
Last Updated : Sep 18, 2021, 10:23 AM IST