విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి కొమరాడ వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్లికోట గ్రామానికి వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరుమృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకుపార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆటో లారీ ఢీ...ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు - రోడ్డు ప్రమాదం
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయాలపాలయ్యారు.

ఆటో లారీ ఢీకుని ఒకరు మృతి చెందారు.