విజయనగరం జిల్లా బొబ్బిలిలో అనిశా సోదాలు నిర్వహించారు. సాంఘీక సంక్షేమ వసతి గృహాంలో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించారన్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.
బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో అనిశా సోదాలు... - ACB RIDES IN SOCIAL WELFARE HOSTELS -VZM
బొబ్బిలి ప్రభుత్వ వసతిగృహాల్లో సరైన మౌలిక వసతుల్లేవని అనిశా దర్యాప్తులో తెలినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై పూర్తి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో ఏసీబీ సోదాలు...
బొబ్బిలి సాంఘీక సంక్షేమ వసతిగృహాల్లో ఏసీబీ సోదాలు...