విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహంలో తనిఖీలు నిర్వహించారు. వసతి గృహంలో...విద్యార్థులు వాస్తవ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారని...వారికి మెనూ ప్రకారం పెట్టాల్సిన భోజనాన్ని పెట్టడం లేదని అధికారులు నిర్ధరించారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏసీబీ సోదాలు - vijayanagaram
విజయనగరం జిల్లాలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహంలో సోదాలు నిర్వహించగా...లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.
సోదాలు నిర్వహిస్తున్న అధికారులు