ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు విజయనగరంలో ఏబీవీపీ కార్యకర్తలు నివాళి అర్పించారు. మావోయిస్టుల తీరుపై కోట కూడలి వద్ద ఆందోళన చేశారు. దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మావోయిస్టులు సిద్దాంతాలను వీడాలన్నారు. వీర జవాన్లను బలిగొన్నవాళ్ల భరతం పట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీజాపూర్ ఘటనపై ఏబీవీపీ ఆగ్రహం.. అమర జవాన్లకు నివాళి - ABVP angry over Bijapur incident latest news
బీజాపూర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు విజయనగరంలో ఏబీవీపీ కార్యకర్తలు నివాళి అర్పించారు. మావోయిస్టుల తీరుకు నిరసనగా కోడ జంక్షన్ వద్ద ఆందోళన చేశారు.
బీజాపూర్ ఘటనపై ఏబీవీపీ ఆందోళన