ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్నేహితుని గృహ ప్రవేశానికి వెళ్లి... తిరిగిరాని లోకాలకు - నాగరలో బైకును ఢీకొన్న బస్సు వార్తలు

స్నేహితుని ఇంట్లో కబుర్లతో కాలక్షేపం చేసిన ఓ యువకుడు... తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు బస్సు ఢీకొని మరణించాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

మృతిచెందిన యువకుడు

By

Published : Nov 19, 2019, 6:46 AM IST

Updated : Nov 19, 2019, 7:29 AM IST

స్నేహితుని గృహప్రవేశానికి వెళ్లి....తిరిగిరాని లోకాలకి

స్నేహితుడి గృహ ప్రవేశానికి వెళ్లి.. వారితో సరదాగా గడిపాడు ఓ యువకుడు. ఆ సంతోషం ఎంతోసేపు లేదు.. ఇంటికి తిరుగు ప్రయాణం అవుతుండగా బస్సు రూపంలో అతన్ని మృత్యువు కబలించింది. విజయనగరం జిల్లా కురుపాం మండలం నాగర మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Last Updated : Nov 19, 2019, 7:29 AM IST

ABOUT THE AUTHOR

...view details