జైపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని లారీ యజమాని పప్పల మోహన్ తెలిపారు.
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు - saluru lorry accident
విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో ఉన్న జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. అక్కడ ఎవరూ లేని కారణంగా ప్రాణాపాయం తప్పింది.
![జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు A fire broke out in a lorry parked on a national highway at saluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8489587-800-8489587-1597915640951.jpg)
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో చెలరేగిన మంటలు